జగిత్యాల- కట్టుకున్న భార్యను ప్రేమగా చూసుకోవాల్సిన భర్త అదనపు కట్నం కోసం వేధించాడు. అదనపు కట్నం ఇచ్చుకోలేనని పుట్టింటికి వెళ్లిన భార్యపై పగ పెంచుకున్న ఆ దుర్మార్గుడు ఆమెను నవ్వుల పాలు చేయాలని చూశాడు. ఆమె ఏకాంతంగా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కానీ ఆఖరికి అతనే కటకటాల పాలయ్యాడు. ఈ దారుణమైన ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. ఇబ్రహీంపట్నంకి చెందిన సంతోష్‌కి అదే మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతితో నాలుగేళ్ల కిందట […]