మన జీవితంలో కొన్ని సంఘటనలు ఎంతో సంతోషాన్ని ఇస్తుంటాయి.. అంతలోనే దుఖఃంలో ముంచేస్తాయి. మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు జీవితాలు నాశనం అయ్యే సందర్భాలు కూడా ఉంటాయి. జరగాల్సిన నష్టం జరిగిన తర్వాత అరే ఇలా చేయకుండా ఉండాల్సిందే అని బాధపడ్డ సందర్భాలు ఎన్నో ఉంటాయి. కానీ ఒక చిన్న జాగ్రత్త తీసుకోవడం వల్ల మనకి తెలియకుండా వచ్చే ప్రమాదాల నుండి మనల్ని మనం రక్షించుకోగలుగుతాం అని తమిళనాడుకి చెందిన ఒక వ్యక్తి తన కథను […]