ప్రపంచం అనేది అనేక దేశాల సమాహారం. అనేక భాషల, వ్యహారాల,కట్టుబాటుల, సాంప్రదాయాల మిళితమే ఈ ప్రపంచం. అయితే ప్రతి దేశానికి ఓ భాష ఉంటుంది. దేశానికో భాష ఉన్నట్లే చట్టాలు కూడా ఉంటాయి. వివిధ దేశాల్లో వివిధ రకాల భాషలు, చట్టాలు ఉంటాయి. కొన్ని దేశాల్లోని చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. అక్కడ నేరం చేస్తే పడే శిక్షలు కూడా చాలా దారుణంగా ఉంటాయి. ఇది నాణెంకి ఒక వైపు మాత్రమే మరొక వైపు కొన్ని దేశాల్లో […]