ఫ్యామిలీ హీరో నుంచి పక్కా విలన్‌గా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న నటుడు జగపతి బాబు. ఇప్పుడు టీవీ టాక్ షో హోస్ట్‌గా కొత్త అవతారంలో సంచలన విషయాలు వెల్లడౌతున్నాయి. జయమ్ము నిశ్చయమ్మురా షోలో అక్కినేని ఫ్యామిలీ వర్సెస్ జగపతి బాబు వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. హీరోగా, విలన్‌గా రెండు పాత్రల్లోనూ జనాన్ని మెప్పించిన నటుడు జగపతి బాబు హోస్ట్ చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా టాక్ షో మొదటి ఎపిసోడ్‌లోనే చర్యనీయాంశమౌతోంది. తన స్నేహితుడు నాగార్జునతో […]