బరువు తగ్గించే ప్రక్రియలో అత్యంత కీలకమైంది నడక. రోజూ వాకింగ్ చేస్తే కేవలం బరువు తగ్గడమే కాదు ఆరోగ్యపరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా లైఫ్‌స్టైల్ వ్యాధులను అరికట్టవచ్చంటారు ఆరోగ్య నిపుణులు. అయితే వాకింగ్ ఎలా చేస్తే మంచిదనే సందేహాలు చాలామందిలో ఉంటున్నాయి. ఆ వివరాలు మీ కోసం.. ఆధునిక జీవన శైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. వీటిలో అధిక బరువు ప్రధాన సమస్య. దీంతోపాటు డయాబెటిస్, రక్తపోటు, […]