మరికొన్ని రోజుల్లో పొట్టి ప్రపంచ కప్ సంగ్రామం ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 వరల్డ్ కప్ గెలుపే లక్ష్యంగా టీమిండియా ఇప్పటికే ఆసీస్ గడ్డపై ప్రాక్టీస్ మొదలెట్టింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో ప్రధాన వార్మప్ మ్యాచ్‌లకు ముందు వెస్టర్న్ ఆస్ట్రేలియాతో జట్టుతో టీమిండియా ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. భీకర ఫామ్‌లో ఉన్న మిస్టర్ 360 […]