పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలుపొందినప్పటికీ డిక్లరేషన్ ఇవ్వడంలో జాప్యం చేశారంటూ టీడీపీ నేతలు నిరసనకు దిగారు. అయితే వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.
పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ స్థానంలో వెలువడుతున్న ఫలితాలు అందరిలో హైటెన్షన్ పుట్టిస్తోన్నాయి. ఇప్పటి వరకు ఆధిక్యంలో ఉన్న వైసీపీని వెనక్కి నెట్టి టీడీపీ ముందుకు వచ్చింది.