ఆస్ట్రేలియా వేదికగా ముగిసిన టీ20 వరల్డ్ కప్ 2022 అనంతరం భారత జట్టు న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు సిద్ధమైంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌తో పాటు సీనియర్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, అశ్విన్, షమీ, దినేష్ కార్తీక్‌లకు విశ్రాంతి ఇవ్వడం.. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో టీమిండియా న్యూజిలాండ్ వెళ్లింది. నేడు(శుక్రవారం) విల్లింగ్‌టన్ వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే.. వర్షం కారణంగా మ్యాచ్ టాస్ కూడా […]