గత కొంత కాలంగా భారత ఆటగాళ్లు పలు క్రీడల్లో తమ సత్తా ఏంటో చూపిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న కామన్వెల్డ్ గేమ్స్‌లో భారత ఆటగాళ్లు దుమ్మురేపుతున్నారు. తాజాగా కామన్వెల్త్ క్రీడల వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. వెయిట్ లిఫ్టింగ్ లో అచింత షెవులి ఇండియాకు మరో గెల్డ్ మెడల్ సాధించాడు. ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్ పోటీలో మొదటి నుంచి స్థిరంగా బరువులు ఎత్తిన 20 ఏళ్ల అచింత ప్రత్యర్థుల నుంచి పోటీ ఎదురైనా వారిని […]