సూపర్ స్టార్ మహేష్ బాబు.. టాలీవుడ్‌లో టాప్ హీరో మాత్రమే కాక.. మంచి మనసున్న వ్యక్తిగా గుర్తింపు పొందారు. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఎందరో చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించి.. వారి కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారు. ఇప్పటి వరకు ఎన్నో వందల మంది.. చిన్నారుల ప్రాణాలు కాపాడాడు మహేష్ బాబు. సూపర్ స్టార్ మంచి మనసుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. నూతన సంవత్సరం నుంచి.. తన సేవలను మరింత మందికి చేరువ చేసే పనిలో […]
సైబర్ నేరగాళ్లు ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేటు సంస్థలు, దుకాణాలు, ఫుడ్ డెలివరీ సంస్థలపై గురిపెట్టారు. ఆయా సంస్థల సర్వర్లపై చొరబడుతూ సమాచారాన్నంతా తస్కరిస్తున్నారు. వాటిని డార్క్‌నెట్, డీప్‌వెబ్ తదితర వెబ్‌సైట్లలో అమ్మేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వాటిని విక్రయిస్తున్న కొందరు ఆ వివరాల సాయంతో వినియోగదారుల నుంచి రూ.లక్షలు కొల్లగొడుతున్నారు. ప్రజలను వినియోగ వస్తువులుగా భావిస్తున్న సైబర్ నేరస్థులు వారి వివరాలు సేకరించేందుకు సరైన రక్షణ వ్యవస్థలు లేని సర్వర్లను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు, మెట్రో […]
బహామాస్‌లో నివసిస్తున్న ఓ ఉన్నత కుటుంబం ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. వారి ప్రైవేట్ ఐలాండ్‌లో పనిచేస్తే ఏడాదికి 1,20,000 డాలర్లు (ప్రస్తుత భారత కరెన్సీ ప్రకారం రూ.88 లక్షలు) చెల్లిస్తారు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న జంటలకు బంపర్ ఆఫర్, ఈ ప్రైవేట్ దీవిలోని ఇంట్లో పనిచేస్తే ఏడాదికి రూ.88 లక్షలు సంపాదించవచ్చు. అంటే నెలకు సుమారు రూ.7.3 లక్షలు చేతికి అందుతాయి. అయితే, వీరు కేవలం పెళ్లయిన జంటకు మాత్రమే ఈ అవకాశం ఇస్తారు. జీతం […]