కాస్తంత నిర్లక్ష్యం ప్రమాదాలను తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా విహార యాత్రల సమయంలో చేసిన చిన్న చిన్న తప్పిదాల వల్ల అవి విషాద యాత్రలుగా మారుతున్నాయి.ఈ విహార యాత్రల్లో, పర్యటన సమయంలోనే ప్రమాదాల బారిన పడి మృత్యు ఒడిలోకి వెళ్లిన అనేక సంఘటనల
ఎందరో మహనీయుల ప్రాణత్యాగానికి ప్రతి ఫలంగా భారతదేశం స్వాతంత్య్రం పొందింది. ప్రస్తుతం భారతీయులంతా 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. అందులో భాగంగానే ”ఆజాదీ కా అమృతోత్సవాలను”కేంద్రం ఘనంగా నిర్వహిస్తోంది. అయితే ఈక్రమంలోనే తమకు భారతదేశం మీద ఉన్నప్రేమను మధ్యప్రదేశ్ కు చెందిన కొందరు దేశ భక్తులు విభిన్నంగా చాటి చెప్పారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరిన్ని వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ లోని హైదరగడ్ ప్రాంతంలో ఉన్న మృగన్నాథ జలపాతం […]