కార్పోరేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకునే స్తోమత లేని పేదవారికి ప్రభుత్వ ఆసుపత్రులే దిక్కు. ఓ వైపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని వసతులు ఉంటున్నాయని.. నిత్యం వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని.. వైద్య సిబ్బంది కంటికి రెప్పలా చూసుకుంటారని ప్రభుత్వం చెబుతుంది. కానీ సరైన వసతులు లేక సిబ్బంది కొరత కారణంగా పేదలకు వైద్యం అందడం లేదన్న విమర్శలు వస్తునే ఉన్నాయి. తాజాగా వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో జరిగిన ఘటనే అందుకు నిదర్శనం. వివరాల్లోకి వెళితే.. వరంగల్ లోని […]