జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన వార్ 2 హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇవాళ విడుదలైన ఈ సినిమా ఓటీటీ కూడా ఫిక్స్ అయిపోయింది. ఏ ఓటీటీలో ఎప్పుడు విడుదలనేది తెలుసుకుందాం. యశ్‌రాజ్ ఫిల్మ్ యూనివర్శ్‌లో వచ్చిన సరికొత్త స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా వార్ 2 ధియేటర్లలో హల్‌చల్ చేస్తోంది. బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ సినిమాలో తారక్, హృతిక్ పోటీ పడి నటించారు. అటు కియారా అద్వానీ అందంతో ఆకట్టుకుంది. […]