నేటికాలంలో మనషుల మధ్య నమ్మకం కొరవడుతుంది. అపనమ్మకం, అనుమానం అనేవి పెరిగిపోతున్నాయి. ఇవి చివరికి భార్య భర్తల మధ్య సైతం చేరి వారి సంసారంలో నిప్పులు పోస్తున్నాయి. కొందరు దంపతులు ఒకరిపై మరొకరి నమ్మకం లేక నిత్యం అనుమానంతో జీవిస్తున్నారు. ఇద్దరిలో ఏ ఒకరి మొబైల్ కి మెసేజ్, ఫోన్ కాల్ వచ్చిందేటే అనుమానిస్తారు. తాజాగా అలా ఓ భార్యపై భర్తకు వచ్చిన అనుమానం మరొక వ్యక్తి ప్రాణం తీసింది. ఏం చేస్తున్నావు అని భార్య ఫోన్ […]