ఇటీవల రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు వాహనదారులపై కొరడా ఝులిపిస్తున్నారు. ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఆర్‌ఐ స్వర్ణలత గురించిన వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. నోట్ల మార్పు కేసులో ఆమెను విశాఖ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఆమెకు 14 ఏళ్ల కిందట వివాహం జరిగింది. కొంత కాలానికి ఓ కూతురు, కుమారుడు జన్మించారు. ఇక అంతా బాగానే ఉందనుకున్న తరుణంలో ఆ వివాహిత ఊహించని దారుణానికి పాల్పడింది. అసలేం జరిగిందంటే?
ఈ మద్య మహిళలపై అత్యాచారాలు, హత్యలు మరీ ఎక్కువ అవుతున్నాయి. కొంతమంది హత్య చేసి ఆనవాలు లేకుండా చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.. కానీ ఎక్కడో అక్కడ చిన్న పొరపాటు చేయడంతో పోలీసులకు పట్టుబడతారు.
ఈ దంపతులు ఈజీగా డబ్బులు సంపాదించడం ఎలా అని ఆలోచించారు. దాని కోసం అనేక ప్రయత్నాలు చేసి చివరికి చేతులు కాల్చుకున్నారు. చివరికి వీరికి ఓ ఐడియా తట్టడంతో ఎంతో మందిని మోసం చేశారు. ఈ దంపతులు చేసి బాగోతం ఏంటో తెలుసా?
అత్తింటి వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్యాయత్నం అనే చాలా వార్తలు విన్నాం. కానీ, ఏపీలోని ఓ జిల్లాలో మాత్రం.. అత్తింటి వేధిపులు భరించలేక ఓ అల్లుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అసలేం జరిగిందంటే?
ఉత్తరాంధ్రలో అభివృద్ధి పనులపై దృష్టిసారించారు ఏపీ సిఎం జగన్ మోహన్ రెడ్డి. ఇందులో భాగంగా విజయ నగరంలో పర్యటించారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు శంకు స్థాపన చేశారు. ఈ పర్యటన సమయంలో కూడా సీఎం తన పెద్ద మనస్సు చాటుకున్నారు.
మార్కులు తక్కువ వస్తే తల్లిదండ్రులు తిట్టారనే, ఉపాధ్యాయులు కొట్టారనే అకారణాలతో ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారు. ఇటీవల ఇంటర్మీడియట్ ఫలితాలు.. వీటినే రుజువు చేశాయి. ఫెయిల్ అయిన విద్యార్థులు.. వేరొక జీవితం లేదనుకుని క్షణికావేశంలో తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా
ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో వరుస గుండెపోటు మరణాలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. మృత్యువు ఏ రూపంలో ఎలా వస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. కొంతమది రోడ్డు ప్రమాదాలు, హార్ట్ ఎటాక్, పిడుగు పాటు వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు.
ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి.. విశ్రమించవద్దు ఏ క్షణం, విస్మరించవద్దు నిర్ణయం.. అప్పుడే నీ జయం నిశ్చయంరా అని సిరివెన్నెల పాటను నిజం చేశారో మహిళ. ఓడిపోకూడదని ఆమె అడ్డుపడ్డ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడానికి లాయర్ గా, డ్రైవర్ గా, నిపుణురాలిగా, కార్మికురాలిగా అవతారాలు ఎత్తారు. ఏ అవతారం ఎత్తినా అందులో విజయమే. ఏ వ్యాపారం చేసిన విజయమే.