మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య మిస్టరీపై ఎన్నో రోజుల నుంచి విచారణ జరుగుతూనే ఉంది. అయినా ఇప్పటికీ సీబీఐ ఖచ్చిమైన సమాచారాన్ని బయట పెట్టలేకపోయింది. దీంతో అధికారులకు ఏం చేయాలో అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారు. ఈ మధ్య ఒకరిద్దరిని అనుమానితులను విచారించినా ఫలితం మాత్రం లేకపోయింది. ఏడాదికిపైగా సా..గుతున్న ఈ కేసులో నిజనిజాలను రాబట్టంలో సీబీఐ విఫలమవుతోంది. ఈ మధ్య సీబీఐ అధికారులు కాస్త దూకుడు పెంచి హత్య కేసుకు సంబంధించిన కొన్ని ఆయుధాలను […]
కడప క్రైం- ఆంద్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సోదరుడు, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ బాబాయ్, మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణను వేగవంతం చేసింది. వివేకా హత్య కేసులో కీలక నిందితుడు సునీల్ యాదవ్ ను విచారణకోసం సెంట్రల్ జైల్ నుంచి బయటికి తీసుకొచ్చారు. పటిష్టమైన పోలీస్ ఎస్కార్ట్ సెక్యూరిటీ, సీబీఐ అధికారులు సునీల్ తో సాక్షాలు సేకరించేందుకు బయట గాలింపుచర్యలు చేపట్టాయి. సీబీఐ విచారణలో సునీల్ కీలక సమాచారం వెల్లడించినట్లు సమాచారం. పులివెందులలోని రోటరిపురం […]
పులివెందుల- సమైఖ్య ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో పురోగతి వచ్చింది. ఈ మేరకు రెండు నెలలుగా విచారణ చేపట్టిన సీబీఐ కీలక ఆధారాలను సేకరించింది. అందుకు సంబందించి సాక్ష్యాధారాలను సైతం రాబట్టింది. వైఎస్ వివేకానంద్ రెడ్డి హత్య కేసులో ఆరుగురు వ్యక్తులను సీబీఐ పలుసార్లు ప్రశ్నించి కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగి […]