ముచ్చింతల్ లో 11వ రోజు రామానుజచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు వైభవంగా జరిగాయి. శ్రీరామనగరంలో శ్రీ భగవద్రామానుజుల సహస్రాబ్ధి ఉత్సవాలు మహావైభవంగా సాగుతున్నాయి. వేదమంత్రాలు, అష్టోత్తర నామాలు, శ్రీలక్ష్మీనారసింహుడి స్తోత్రాలతో..శ్రీరామ నగరం పులకించి పోతోంది. యాగాలు, యజ్ఞక్రతువులు, విశేషపూజలతో ఆధ్మాత్మిక పరిమళాలను వెదజల్లుతోంది. ఈ సందర్భంగా పలువురు సెలబ్రెటీలు సమతామూర్తిని దర్శించుకునేందుక క్యూ కడుతున్నారు. సినీ, రాజకీయ నాయకులు సమతామూర్తిని దర్శించుకున్నారు. ఇది చదవండి: సీఎం జగన్ ఆశ నేరవేరుతుందా? విశాఖ సినిమా హబ్ అవుతుందా? ముచ్చింతల్ లోని […]
ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల కాలంలో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శుక్రవారం గుంటూరు జిల్లా వినుకొండలోని గురుకుల పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించారు. షెడ్యూల్ ప్రకారం బాలయోగి గురుకుల పాఠశాల సందర్శనకు వెళ్లాల్సిన మంత్రి సురేష్.. నేరుగా అక్కడికి వెళ్లకుండా కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో ఆఖస్మిక తనిఖీ చేశారు. ఆ తరవాత బాలయోగి గురుకుల పాఠశాలను సందర్శించారు. కస్తూర్బా గాంధీ […]