చెన్నై- కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణంతో కన్నడ నాట విషాదం నెలకొంది. పునీత్ రాజ్ కుమార్ సినిమా ఇండస్ట్రీకే కాదు, సమాజంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలలకు సాయం చేయడంతో పాటు, మొత్తం 1800 పిల్లలకు సొంత ఖర్చుతో చదువు చెప్పిస్తున్నారు. మరిప్పుడు పునీత్ రాజ్ కుమార్ వెళ్లిపోయిన నేపధ్యంలో ఆ పిల్లల భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారింది. ఇదిగో ఇటువంటి సమయంలో పునీత్ రాజ్ కుమార్ మనస్పూర్తిగా చేస్తున్న […]