రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న వికేంద్రీకరణ, మూడు రాజధానుల అంశానికి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ఈ నేపథ్యంలో వికేంద్రీకరణకు మద్దతుగా నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన విశాఖ గర్జనకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఓపైవు జోరుగా వర్షం కురుస్తున్నప్పటికి.. లెక్క చేయక.. ఉత్సాహంగా గర్జనలో పాల్గొని వికేంద్రీకరణకు మద్దతిస్తున్నారు. అంతేకాక విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలని కోరుతూ.. జేఏసీ ఆధ్వర్యంలో.. భారీ ర్యాలీ […]