స్పోర్ట్స్ డెస్క్- టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అనివార్య కారణాల వల్ల పెద్దగా ఫామ్‌లో లేడు. విరాట్ సెంచరీ మార్కు అందుకుని దాదాపు రెండు సంవత్సరాలు అయ్యింది. క్రికెట్ లో ఏమోగాని సోషల్ మీడియాలో ఐతే విరాట్ కోహ్లీ క్రేజ్ రోజు రోజుకు పెరిగిపోతోంది. ఇప్పటికే దేశంలో అత్యధిక మంది ఫాలోవర్లు కలిగిన సెలబ్రిటీగా నిలిచిన విరాట్ కోహ్లీ, ఇప్పుడు మరో అరుదైన రికార్డు సాధించాడు. ప్రస్తుతం ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య నాలుగో టెస్ట్ […]