కింగ్ కోహ్లీ మళ్లీ వైట్ జెర్సీ ధరించి మైదానంలోకి దిగబోతున్నాడా? 1983 వరల్డ్ కప్ హీరో కపిల్ దేవ్ చెప్పిన ఆ ఒక్క మాట ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తోంది! ‘కోహ్లీ.. నువ్వు చేసిన పని తప్పు! వెంటనే ఆ నిర్ణయం వెనక్కి తీసుకో’ అంటూ ఇండియా లెజెండరీ కెప్టెన్ కపిల్ దేవ్ ఎందుకు షాకింగ్ కామెంట్స్ చేశారు? పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇటీవలే వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో విరాట్ కోహ్లీ అజేయంగా 139 […]