వర్షాకాలం అంటేనే వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. అలాంటి గత 4-5 రోజులుగా భారీ వర్షాలు ముంచెత్తుతుండటంతో వైరల్ ఫీవర్లు విజృంభిస్తున్నాయి. ఈ క్రమంలో ఆరోగ్యపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.. సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలు వివిధ రకాల ఇన్‌ఫెక్షన్లు వేధిస్తుంటాయి. వైరల్ ఫీవర్లు విజృంభిస్తుంటాయి. గత వారం రోజులుగా హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. తాజాగా ఏపీలో కూడా వర్షాలు దంచి కొడుతున్నాయి. వర్షాల కారణంగా వైరల్ […]