నటి ప్రగతి సాధారణంగా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫిట్ నెస్ వీడియోలతో పాటు ఎన్నో డాన్స్ వీడియోలు కూడా పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ప్రముఖ్ బాలీవుడ్ సింగర్, ర్యాపర్ బాద్ షా “ఊడూ” అనే ట్రెండింగ్ ట్రాక్ కు స్టెప్పులేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో నటి ప్రగతితో పాటు ఇంకో యువతి కూడా స్టెప్పులేసింది. అంతా ప్రగతి […]
కిరాక్ ఆర్పీ.. ఒక కమెడియన్ గా జబర్దస్త్ షోతో కెరీర్ మొదలు పెట్టి ఆ తర్వాత సినిమాల్లోనూ ప్రేక్షకులను అలరించాడు. కొన్నాళ్ల తర్వాత జబర్దస్త్ కు గుడ్ బై చెప్పిన కిరాక్ ఆర్పీ కెరీర్లో కాస్త గ్యాప్ తీసుకున్నాడు. ప్రస్తుతం కామెడీ స్టార్స్ తో నవ్వులు పూయిస్తున్నాడు. అంతేకాకుండా ఆర్పీ పర్సనల్ లైఫ్ కు సంబంధించి ఇటీవలే తాను ప్రేమించిన అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. అందరికీ ఆర్పీ ఒక కమెడియన్ గా మాత్రమే తెలుసు. కానీ, ఇటీవలే […]
స్పెషల్ డెస్క్- ఈ మధ్య కాలంలో పెళ్లిల్లో డ్యాన్స్ ల ట్రెంట్ నడుస్తోంది. వాళ్లు వీళ్లు కాదు.. ఏకంగా పెళ్లి కూతుర్లే డ్యాన్స్ చేయడం బాగా పెరిగిపోయింది. మొన్నా మధ్య మంచిర్యాల్ పెళ్లి కూతురు నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తపా అంటూ పెళ్లి బారాత్ లో చేసిన డ్యాన్స్ సంచలనంగా మారింది. అదిగో అప్పటి నుంచి మొదలు చాలా పెళ్లిళ్లలో పెళ్లి కూతుర్లు డ్యాన్స్ చేయడం పరిపాటిగా మారింది. ఇక పెళ్లిలో డ్యాన్స్ కు సంబంధించిన వీడియోలు […]