ఆంధ్రప్రదేశ్ లో అధికారం చేపట్టిన సీఎం జగన్ మోహన్ రెడ్డి..పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. ప్రజలకు పారదర్శక పాలన అందించేందుకు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ప్రజలకు సత్వర ఫలితం అందుతుంది. ఇప్పుడు సీఎం జగన్ మోహన్ రెడ్డి బాటలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ వెళ్తున్నారు. ఏపీలో మాదిరిగానే తమిళనాడులోనూ గ్రామ సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టనున్నారు. ప్రజలకు పారదర్శక పాలన అందించేందుకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని సీఎం స్టాలిన్ […]