ఒకపక్క టెక్నాలజీ యుగం పరుగులు తీస్తుంటే.., మరోపక్క కొన్ని మారుమూల గ్రామాల్లోని కొందరు కుల పెద్దలు కట్టుబాట్ల పేరుతో దారుణాలకు తెగబడుతున్నారు. ఇక నిబంధనలు పాటించకుంటే శిక్షలు కఠినంగా ఉంటాయని గ్రామ పెద్దలు హెచ్చరిస్తున్నారు. అచ్చం ఇలాంటి కులం కట్టుబాట్ల పేరుతో రాజస్థాన్ లోని ఓ జిల్లాలోని కొందరు గ్రామ పెద్దలు ఎవరూ ఊహించని దారుణానికి పాల్పడుతున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలు ఈ ఘటనలో […]