లోకేష్ కనకరాజ్.. తమిళ ఇండస్ట్రీలో వరుస సూపర్ హిట్స్ తో దూసుకుపోతున్న యువదర్శకుడు. డెబ్యూ మూవీ నగరం నుండి ఖైదీ, మాస్టర్, విక్రమ్ ఇలా ఒకదాని వెనుక మరో బ్లాక్ బస్టర్ ని అందుకుంటూ పాన్ ఇండియా వ్యాప్తంగా ఫ్యాన్స్ ని సంపాదించుకున్నాడు. ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్దికాలంలోనే తనకంటూ ప్రత్యేక మార్క్ సెట్ చేశాడు లోకేష్. స్టార్ హీరోలైన కార్తీతో ‘ఖైదీ’.. దళపతి విజయ్ తో ‘మాస్టర్’.. విశ్వనటుడు కమల్ హాసన్, సూర్యలతో ‘విక్రమ్’ సినిమాలతో.. ‘లోకి […]
వెండితెరపై కొన్ని ఊహించని కాంబినేషన్స్ అద్భుతాలు సృష్టిస్తుంటాయి. కొన్నిసార్లు సీనియర్ దర్శకులకంటే యువదర్శకులే డిఫరెంట్ సినిమాలతో బాక్సాఫీస్ ని షేక్ చేస్తుంటారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీ దృష్టిని తమవైపు తిప్పుకున్న యువదర్శకులలో లోకేష్ కనగరాజ్ ఒకరు. డెబ్యూ మూవీతో మంచి హిట్ అందుకున్న లోకేష్.. ఆ తర్వాత కార్తీతో ఖైదీ, దళపతి విజయ్ తో మాస్టర్, కమల్ హాసన్ తో విక్రమ్ సినిమాలు తీసి అద్భుతమైన విజయాలు నమోదు చేశాడు. పూర్తిస్థాయి యాక్షన్ సినిమాలతో విపరీతమైన […]
తమిళ ఇండస్ట్రీలో ఖైదీ, విక్రమ్ సినిమాలు సృష్టించిన భీభత్సం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ సృష్టించిన ఈ యాక్షన్ మాఫియా సినిమాలు.. ఒక్కసారిగా దేశం మొత్తాన్ని కోలీవుడ్ ఇండస్ట్రీ వైపు తిరిగి చూసేలా చేశాయి. ఖైదీ సినిమాతో హీరో కార్తీకి బ్లాక్ బస్టర్ ఇచ్చిన లోకేష్.. విక్రమ్ సినిమాతో కమల్ హాసన్ కి ఆల్ టైమ్ కెరీర్ హిట్ ఇవ్వడంతో పాటు విలన్ రోలెక్స్ పాత్రలో హీరో సూర్యని మొదటిసారి వయిలెంట్ గా […]
Surya: విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్’ సినిమా రిలీజ్ అయ్యాక దర్శకుడు లోకేష్ కనగరాజ్ యూనివర్స్ వెలుగులోకి వచ్చేసింది. నగరం, ఖైదీ, మాస్టర్ సినిమాల తర్వాత తాజాగా విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నాడు లోకేష్. అయితే.. నగరం, ఖైదీ, మాస్టర్ మూడు డిఫెరెంట్ కథలతో తెరకెక్కించిన లోకేష్.. కమల్ హాసన్ తో తీసిన విక్రమ్ కథను మాత్రం ఖైదీతో ముడిపెట్టి అందరి మైండ్ బ్లాక్ చేశాడు. దీంతో విక్రమ్ సీక్వెల్ లో కార్తీ […]