స్వర్గీయ నందమూరి తారక రామారావు. వెండితెర ఇలవేల్పు.తెలుగు అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నట చక్రవర్తి ఎన్టీఆర్. ఇక రాజకీయ జీవితం పెను సంచనలమే. ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేయడమే కాదూ.. కొన్ని నెలల్లోనే పార్టీ ఎన్నికల్లో గెలిచి.. ముఖ్యమంత్రి పదవిని అధిరోహించారు. ఈ నెల 28తో ఆయన శత జయంతి
భారత్-పాక్ మ్యాచ్ అంటే యావత్ ప్రపంచం మెుత్తం ఆసక్తిగా ఎదురుచూస్తుంది అనడంలో అతిశయోక్తిలేదు. కేవలం క్రీడా రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా భారత్-పాక్ మ్యాచ్ ను ఆసక్తి కరంగా చూడటం విశేషం. ఇక ఆసియా కప్ 2022 సూపర్-4 లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్ పై అలనాటి లేడీ సూపర్ స్టార్ బీజేపీ నాయకురాలు విజయ శాంతి తన దైన శైలిలో స్పందించారు. దీన్ని బట్టే అర్దం చేసుకోవచ్చు భారత్-పాక్ మ్యాచ్ కు ఎంత […]
తెలుగు ఇండస్ట్రీలో ‘ఫిదా’ చిత్రంతో మంచి పేరు సంపాదించింది సాయిపల్లవి. ఈమె నటించిన ‘విరాట పర్వం’ రిలీజ్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ ప్రమోషన్ సందర్భంగా.. కశ్మీర్ పండిట్ల హత్యను, గోవులను అక్రమ రవాణా చేసే వారి హత్యలు ఒకేటనని చెప్పిన మాటలు ఇప్పుడు వివాదానికి దారి తీస్తున్నాయి. అందరూ మానవత్వంతో మెలగాలని, ఎవరైనా బాధితుల పక్షాన ఉండాలంటూ సాయి పల్లవి చేసిన కామెంట్లు ఇప్పుడు దేశ వ్యాప్తంగా దుమారాన్ని రేపింది. ఈ కారణంతోనే హీరోయిన్ […]