గత కొన్ని రోజులుగా తెలంగాణలో రాజకీయాలు వాడీ వేడిగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ల మద్య మాటల యుద్దం బీభత్సంగా కొనసాగుతుంది. మరోవైపు సీఎం కేసీఆర్ జాతీయ స్థాయిలో తన ఉనికి చాటుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. తెలంగాణ బీజేపీ నేత విజయశాంతి తెలంగాణ సర్కారుపై మరోసారి ధ్వజమెత్తారు. ఇప్పటికే కరోనా కష్టకాలంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని.. ఈ సమయంలో నిన్నగాక మొన్న ఆర్టీసీ చార్జీల పెంచిన సర్కారు, నేడు విద్యుత్ చార్జీలతో […]
మెగాస్టార్ చిరంజీవి – విజయబాపినీడు దర్శకత్వంలో తెరకెక్కిన ‘గ్యాంగ్ లీడర్’ స్థానం ప్రత్యేకమైనది. ఈ సినిమా తరువాతే చిరంజీవిని టాలీవుడ్ లో అప్ కమింగ్ స్టార్స్ అందరూ తమ గ్యాంగ్ కు ఆయనే లీడర్ అని పిలుచుకోవడం మొదలయింది. ‘గ్యాంగ్ లీడర్’ ఆరంభం నుంచీ సినిమాకు ఓ స్పెషల్ క్రేజ్ నెలకొంది. అంతకు ముందు చిరంజీవికి ‘పసివాడి ప్రాణం’ (1987), ‘యముడికి మొగుడు’ (1988), ‘అత్తకు యముడు – అమ్మాయికి మొగుడు’ (1989), ‘జగదేకవీరుడు – అతిలోకసుందరి’ […]