కొట్టుకున్నా, తిట్టుకున్నా అన్ని అప్పటికే మరిచిపోయి సంతోషంగా కలిసి ఉండే వ్యక్తులే భార్యాభర్తలు. ఇలా కలకాలం పాటు నమ్మకంతో వైవాహిక బంధాన్ని కొనసాగించాల్సిన ఓ భర్త భార్యకు నమ్మక ద్రోహం చేశాడు. ఏకంగా ఎవరూ ఊహించని రీతిలో అఘాయిత్యానికి పాల్పడి భార్యను దారుణంగా హత్య చేశాడు. 11 ఏళ్ల క్రితం జరిగిన ఈ హత్య కేసు అసలు నిజాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది కర్ణాటక రాష్ట్రం విజయపురి జిల్లా వాదావేణు పరిధిలోని […]