దసరా పండుగ వచ్చిందంటే చాలు.. ప్రతీ చోటా నవరాత్రుల ఉత్సవాలను ఎంతో వైభవంగా జరుపుతుంటారు. దుర్గామాతను ప్రతిష్ఠించి అమ్మవారిని ఒక్కోరోజు ఒక్కో అలంకరణలో పూజిస్తారు. ఆయా ప్రాంతాల సాంప్రదాయాలను బట్టి.. అమ్మవారి అలంకారాలు కూడా ఒక్కో విధంగా ఉంటాయి. తెలుగు రాష్ట్రాలలో అమ్మవారు అనగానే అందరూ విజయవాడ కనకదుర్గమ్మనే కొలుస్తుంటారు. అయితే.. శరన్నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారిని ‘స్వర్ణ కవచాలంకృత దేవి’గా అలంకరించి కొలుస్తారు. అమ్మవారు సింహాసనం మీద త్రిశూలధారియై.. అష్ట భుజాలతో, ధగధగ మెరిసే కనకపు […]
భారతీయుల సనాతన ధర్మంలో దసరా ఒక ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగను నవరాత్రి, శరన్నవరాత్రి అని కూడా అంటారు. దేశ వ్యాప్తంగా అనేక చోట్ల దసరా రోజున ఉత్సవాలు మిన్నంటుతాయి. ఇక రాముడు రావణుడిపై విజయం సాధించింది ఇదే రోజు […]