విజయ పిక్చర్స్.. సూపర్ హిట్ సినిమాలని అందించిన బ్యానర్. షావుకారు, మిస్సమ్మ, పాతాళా బైరవి, మాయాబజార్ లాంటి అజరామరాలు అన్నిటికీ కారణం నాగిరెడ్డి చక్రపాణి ద్వయం. అలా వీరి కృషితో విజయ బ్యానర్ లో 1962వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకి వచ్చిన దృశ్య కావ్యం గుండమ్మకధ. కమలాకర కామేశ్వర్ రావు ఈ క్లాసిక్ ని తెరకెక్కించిన దర్శకుడు. మరి.. 60 వసంతాలను పూర్తి చేసుకున్న ఈ అజరామర చిత్రం గురించి ఎవ్వరికీ తెలియని 10 విషయాలను ఇప్పుడు […]