ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినిమా ఇండస్ట్రీల చూపు మెుత్తం ఆస్కార్ అవార్డుల పైనే ఉంది. తమ దేశం నుంచి నామినేట్ అయిన చిత్రాలకు అవార్డు వస్తుందా? రాదా? అన్న ఆసక్తి ప్రతీ సినిమా ప్రేక్షకుడిలోనూ ఉంది. ఇక కొన్ని సందర్భాల్లో ఆస్కార్ కు నామినేట్ అవ్వడమే గొప్ప అని చాలా దేశాలు భావిస్తుంటాయి. అలాంటి క్రమంలోనే ఇండియా నుంచి అదీ మన తెలుగు పరిశ్రమ నుంచి ఆర్ఆర్ఆర్ నుంచి ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నామినేట్ అయ్యింది […]
డార్లింగ్ ప్రభాస్ వరుసగా బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ లైనప్ చేసి ఫ్యాన్స్ ని గ్యాప్ లేకుండా ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ ఏడాది రాధేశ్యామ్ మూవీతో ప్రేక్షకులను పలకరించిన ప్రభాస్.. తదుపరి లైనప్ మాత్రం చాలా సాలిడ్ గా ప్లాన్ చేసుకున్నాడు. ఇప్పటికే డైరెక్టర్ ఓం రౌత్ తో ఆదిపురుష్ పూర్తి చేసి.. ప్రశాంత్ నీల్ తో సలార్, నాగ్ అశ్విన్ తో ప్రాజెక్ట్ K, మారుతీతో రాజా డీలక్స్ షూటింగ్స్ ని శరవేగంగా కంప్లీట్ చేసే […]
కేజీఎఫ్.. ఈ సినిమా సృష్టించిన సంచలనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కన్నడ రాక్ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ఊహకందని విజయాన్ని సాధించింది. చిన్న చిత్రంగా విడుదలై ఓవర్ నైట్ లోనే సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఈ దెబ్బతో యశ్ క్రేజ్ దక్షిణాది నుంచి ప్రపంచ వ్యాప్తంగా పాకిపోయింది. ఇక ఈ మూవీతోనే యశ్ పాన్ ఇండియా స్టార్ గా కూడా మారిపాయాడు. ఇక ఈ మధ్యకాలంలో […]