హీరోలు, దర్శకులకి మధ్య బాండింగ్ కుదిరితే వారి కాంబినేషన్ లో మళ్లీ మళ్లీ సినిమాలు రావాలని కోరుకుంటుంటారు ఫ్యాన్స్. ఇద్దరి మధ్య ర్యాపో సెట్ అయితే.. హీరో, డైరెక్టర్ కూడా కలిసి సినిమాలు చేసేందుకు రెడీ అయిపోతారు. ఇప్పుడిదే వరుసలో కొత్త కాంబో చేరనుంది.
జబర్ధస్త్.. రెండు తెలుగు రాష్ట్రాలను కడుపుబ్బా నవ్విస్తున్న ఖతర్నాక్ కామెడీ షో. ఇక ఈ షో ద్వారా ఎంతో మంది టాలెంటెండ్ కమెడీయన్లు ఇండస్ట్రీలో కి అడుగు పెట్టి తమదైన ముద్ర వేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. అదీ కాక వారిలో కొంత మంది హీరోలుగా కూడా తమ అదృష్టాన్ని పరిక్షించుకున్న వాళ్లు ఉన్నారు. తాజాగా ఈ కోవలోకే చేరనున్నాడు మరో కమెడియాన్ ధన్ రాజ్. తాజాగా ధన్ రాజ్ హీరోగా నటించిన చిత్రం బుజ్జీ ఇలా […]