విజయ్ దేవరకొండ ‘లైగర్’ సినిమాకు వచ్చిన హైప్ ఓ రేంజ్ లో ఉంటే.. రిజల్ట్ మాత్రం తేడా కొట్టేసింది. ఇంకా చెప్పాలంటే ఓవర్ ఎక్స్ పెక్టేషన్స్ కూడా ఈ చిత్రానికి మైనస్ అయ్యాయనే చెప్పాలి. ఇలా పాన్ ఇండియా లెవల్లో రచ్చ చేస్తుందనుకున్న లైగర్ కాస్తా.. ఏ భాషలోనూ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. దీంతో విజయ్ దేవరకొండ-పూరీ జగన్నాథ్ కాంబోలో చేస్తున్న మరో మూవీపై లైగర్ ఎఫెక్ట్ పడినట్లు కనిపిస్తోంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఇస్మార్ట్ […]