ఫిల్మ్ డెస్క్- రౌడీ హీరో విజయ్ దేవరకొండ, కన్నడ సోయగం రష్మిక మందన జోడికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చన సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి. విజయ్, రష్మిక కాంబినేషన్ లో వచ్చి గీత గోవిందం భారీ సక్సెస్ అవ్వగా, డియర్ కామ్రేడ్ సినిమా మంచి పేరు తెచ్చింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. విజయ్, రష్మికల మద్య ఏదో ఉందనే పుకారు ముందు నుంచి వినిపిస్తోంది. విజయ్ దేవరకొండ, […]