కేరళ క్రైం- అన్నయ్యా.. నన్ను భర్తతో పాటు అత్తా మామలు బాగా కొడుతున్నారు.. వెంటనే వచ్చి నన్ను తీసుకెళ్లిపో.. లేదంటే నేను తెల్లారేసరికి బతికుంటానో లేదో.. ఓ అభాగ్యురాలు తన అన్నకు ఫోన్ చేసి చెప్పిన మాటలివి. ఆ ఏముందిలే రోజూ ఉండే తతంగమే కదా, ఉదయానికి సర్ధుకుంటుంటుందిలే అని అనుకుని లైట్ గా తీసుకున్నాడా అన్న. అంతే ఇంకేముంది.. ఆ చెల్లి ఫోన్ చేసిన వారం రోజులకే ఓ కబురు వినాల్సి వచ్చింది. కేరళలోని పయ్యనూర్‌కు […]