బాలీవుడ్ ఈ మద్య ప్రేమ జంటలు ఒక్కొక్కరూ పెళ్లి బంధంతో ఒక్కటవుతున్నారు. కొందరు మధ్యలోనే బ్రేకప్ చెబుతుంటే మరి కొందరు మాత్రం ఊహించిన విధంగా ఎవరికి తెలియకుండానే పెళ్లి ఫోటోలతో దర్శనమిస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ లో కొన్ని జంటలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక త్వరలోనే మరొక బాలీవుడ్ జంట ఏడడుగులు వేయబోతున్నట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్ లో యాక్షన్ హీరోగా మంచి పేరు సంపాదించాడు నటుడు విద్యుత్ జమాల్. వెండితెరపై వైవిధ్యభరితమైన రోల్స్ చేస్తూ ఛాలెంజింగ్ స్టంట్స్‌తో […]