మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నేతలి చేసిన వ్యాఖ్యలు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని అవమానానికి గురిచేశాయి. కొన్నేళ్ల నుంచి మంచి మిత్రదేశంగా ఉన్న ఖతర్ తో స్నేహ సంబంధాలపై ప్రభావం కూడా చూపాయి. యాభై ఏళ్ల దౌత్య సంధాలకు ప్రతీకగా జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలవడానికి ఖతర్ ఎమిర్ అమీర్ షేక్ అబ్దుల్లా బిన్ అహ్మద్ ఇష్టపడలేదు. ఇద్దరి మధ్య షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన విందు సమావేశం అర్ధాంతరంగా రద్దు అయింది. వైద్య కారణం […]
“ప్రస్తుతం కొందరు నాయకులు చేసే చేష్టలు రాజకీయాలను రోత పుట్టిస్తున్నాయి. అటువంటి వారు నా మాటలను తీసుకుని పాత పద్ధతులకు వస్తారని భావిస్తున్నాను. ప్రజల్లో తిరుగుతూ వారికి మంచి పనులు చేయడంలో ఉండే సంతోషం రాజ్యాంగ పదవిలో లేదు. నాకు ఉపరాష్ట్రపతి హోదా అలంకారంగా అనిపిస్తోంది. స్వేచ్ఛగా తిరగాలని మనసు కోరుకుంటూ ఉంది” అని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు వాఖ్యానించారు. The Vice President releasing a coffee table book ‘Vijayapatham lo Nelloreeyulu’ at […]
పట్టుపడితే సాధించేదాక వదలరూ సీఎం కేసీఆర్. ఆయన ఏది చేసిన అది అంతకు ముందు అనితరసాధ్యమనే భావన ఉంటుంది. 14 ఏళ్లు ముందుడి పోరాడి సాధించిన తెలంగాణ రాష్ట్రామే అందుకు చక్కటి ఉదాహరణ. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణను సాధించి తొలి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. 2018లో ముందస్తు ఎన్నికలకు వచ్చి తెలంగాణ సీఎంగా రెండో సారి ఎన్నికయ్యారు. ఇప్పుడు ఆయన ఉప రాష్ట్రపతి పదవి కోసం పావులు కదుపుతున్నట్లు సమాచారం.అందుకే ఢిల్లీలో పర్యటించి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ […]