క్రీడా ప్రపంచంలో ఏన్నో మైలురాళ్లు అధిగమించినప్పటికీ చివరికి ఆటకు వీడ్కోలు పలకాల్సిన సమయం వస్తుంది. ఆ సమయంలో క్రీడా కారులు భావోద్వేగానికి గురికావడం సర్వసాధారణం. ఆ టైమ్ లోనే తమకు సంబంధించిన అనేక విషయాలను వాళ్లు కన్నీటితో అభిమానులతో పంచుకుంటారు. తాజాగా యూఎస్ ఓపెన్ మూడో రౌండ్ లో అమెరికా స్టార్ ప్లేయర్ సెరెనా విలియమ్స్ పరాజయం పాలైంది. ఈ మ్యాచ్ తర్వాత సెరెనా తీవ్ర భావోద్వేగానికి గురైంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా […]