ఈ మద్య చిన్న సినిమాలు పెద్ద హిట్ అందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను అద్దం పట్టేలా ‘బలగం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు వేణు. కమెడియన్ గా తన సత్తా చాటిన వేణు డైరెక్టర్ గా రూపొందించిన చిత్రం ‘బలం’. ఈ చిత్రాన్ని చూసి సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఫిదా అయ్యారు.
‘జబర్దస్త్’ పేరు చెప్పగానే చాలామందికి కామెడీ స్కిట్లు, పంచులే గుర్తొస్తాయి. సుడిగాలి సుధీర్, హైపర్ ఆది తదితరులు చేసిన స్కిట్స్ మన కళ్లముందు మెదులుతాయి. కానీ అందులో చేసి టీమ్ లీడర్స్, వాళ్లు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్.. సదరు వ్యక్తులు చెబితే గానీ బయటకు రావు. ఇప్పుడు అలాంటి ఓ విషయాన్నే ధనరాజ్ బయటపెట్టారు. ఆలోచన లేకుండా అప్పట్లో కొన్ని తప్పులు చేశానని అన్నారు.ఇక వివరాల్లోకి వెళ్తే.. 2013 ఫిబ్రవరి తొలివారంలో ‘జబర్దస్త్’ షో మొదలైంది. తెలుగు […]
అమరావతి- ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ మధ్య కాలంలో కార్యకర్తలకు, అభిమానులకు అందుబాటులో ఉంటున్నారు. తరుచూ పార్టీ పరిస్థితిపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆ దిశగా దృష్టి సారించారు చంద్రబాబు. ఇందులో భాగంగా నియోజకవర్గాల వారిగా ముఖ్య నేతలతో సమీక్షలు నిర్వహిస్తూ వస్తున్నారు చంద్రబాబు. బుధవారం పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులతో సమావేశం అయ్యారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెమ్ నాయుడు, జాతీయ ప్రధాన […]
తనదైన కామెడీతో ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఎంతో క్రేజ్ తెచ్చుకున్న వేణు తొట్టెంపూడి గుర్తున్నాడా ? 1999లో వచ్చిన స్వయంవరం సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వేణు – తొలి సినిమాతోనే నంది స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకున్నాడు. ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఎంతో క్రేజ్ తెచ్చుకున్న వేణు సడెన్‌గా సినీ ఇండస్ట్రీని వదిలేశాడు. కొన్నాళ్లుగా సినీ పరిశ్రమకు దూరంగా ఉన్న హీరో వేణు – రామారావు ఆన్ డ్యూటీ చిత్రం లో ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తుంది. […]