నగరంలో టీ కాంగ్రెస్ నిరుద్యోగ సైరన్ ఉద్రిక్తతలకు దారి తీసింది. నిరసనలకు అనుమతి నిరాకరించిన పోలీసులు… ఎక్కడికక్కడ కాంగ్రెస్ శ్రేణులను అరెస్ట్ చేశారు. దిల్‌షుఖ్ నగర్ నుంచి పార్టీ ర్యాలీని చెపట్టానలని నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ పిలుపుమేరకు పెద్ద ఎత్తున కార్యకర్తలు దిల్‌షుఖ్ నగర్, ఎల్బీనగర్‌కు చేరుకున్నారు. ఈ సమయంలో అక్కడకు పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి రావడం.. ఎల్బీనగర్‌లోని కూడలిలో ఉన్న శ్రీకాంత్ చారి విగ్రహం వద్ద కాంగ్రెస్ కార్యకర్త కళ్యాణ్ పెట్రోల్ పోసుకొని […]