గుంటూరు- సాధారణంగా రాజకీయ పార్టీలు తమ పార్టీ గుర్తును నిరంతరం ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తుంటాయి. ఇక తమ పార్టీ జెండా రంగు అందరికి గుర్తుండిపోయేలా కార్యక్రమాలు చేస్తుంటాయి పొలిటికల్ పార్టీలు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెెస్ పార్టీ జెండా రంగుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంత ప్రాధాన్యత ఇస్తారో అందిరకి తెలిసిందే. ఏపీ సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుంచి పార్టీ జెండా రంగులను ప్రజల మదిలో శాస్వతంగా […]