చికెన్ ప్రియులకు KFC గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా KFCకి మిలియన్ కస్టమర్లు ఉన్నారు. నాన్ వెజ్ తినేవాళ్లే కాదు.. వెజిటేరియన్ల కోసం కూడా వాళ్లు వెజ్ బర్గర్లు, ఫ్రైస్ అందిస్తుంటారు. కానీ, అవి చికెన్ టేస్టును ఇవ్వలేవు కదా? ఇప్పుడు అలాంటి వెజిటేరియన్ వారికోసం KFC స్టైల్ లో వేగన్ చికెన్ రుచులను అందివ్వబోతోంది KFC. కాకపోతే మొదట తన US అవుట్ లెట్స్ లో ప్రారంభించి ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా అందివ్వాలనే ఆలోచనలో ఉన్నారు. […]