ప్రపంచంలో ఎన్నో చిత్రాలు.. విచిత్రాలు మనకు అప్పుడప్పుడు ఎదురవుతుంటాయి. కొన్ని ప్రదేశాలు చూస్తే ఇక్కడే ఉండిపోతే బాగుండు అనిపిస్తుంది.. అలాంటి దేశాల్లో వ్యాటికన్ సిటీ ఒకటి.
రెండు రోజులుగా ఇటలీ రాజధాని రోమ్‌లో ఉన్న ప్రధాని నరేంద్రమోదీ.. ఇవాళ వాటికన్ సిటీకి వెళ్లారు. అక్కడ ఆయన పోప్ ఫ్రాన్సిస్‌తో మర్యాద పూర్వకంగా సమావేశమయ్యారు. 12 ఏళ్లలో రోమ్ కు వెళ్లిన తొలి భారత ప్రధాని నరేంద్ర మోదీనే కావడం విశేషం. ఈ విషయాన్ని ఇటలీకి భారత రాయబారి నీనా మల్హోత్రా వెల్లడించారు. కాగా, ఇవాళ ఇటలీ అధ్యక్షతన రోమ్ నగరంలో జీ-20 సదస్సు జరుగనుంది. గ్రూప్‌లో 20 దేశాల అధినేతలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. […]