భార్యాభర్తలిద్దరూ బ్యాంకు ఉద్యోగులే. కష్టపడి ఉద్యోగాలు చేస్తూ బాగానే కూడ బెట్టారు. కానీ భర్తకు డబ్బులు బాగా సంపాదించాలనే ఆశ కుతకుతలాడుతుండేది. ఇందులో భాగంగానే భర్త బ్యాంక్ ఉద్యోగానికి రాజీనామా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి వెళ్లిపోయాడు. దీంతో తాను ఎంచుకున్న రంగంలో కూడా రాణించలేక భర్త అప్పులు పాలయ్యాడు. ఇక భార్య సంపాదనతో బతకలేక కుమిలిపోయి చిన్నపాటి వివాదంతో భార్యను దారుణంగా హత్య చేశాడు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా […]