సినీ ఇండస్ట్రీలో సింగిల్స్ గా ఉన్న హీరో హీరోయిన్స్ అందరూ ఒక్కొక్కరుగా బ్యాచిలర్ లైఫ్ కి ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నారు. రీసెంట్ గా హీరో నాగశౌర్య, హీరోయిన్ హన్సిక పెళ్లి పీటలెక్కిన సంగతి తెలిసిందే. త్వరలోనే హీరోయిన్ హరిప్రియ కూడా పెళ్లి వార్త చెప్పి అందరినీ సర్ప్రైజ్ చేసింది. కొంతకాలం సహనటుడితో గుట్టుచప్పుడు కాకుండా డేటింగ్ చేసిన హరిప్రియ.. ఇటీవల తన ప్రియుడితో పాటు ఎయిర్ పోర్టులో కనిపించి.. ఆ వెంటనే ఎంగేజ్ మెంట్ తో పెళ్లి […]
ప్రముఖ బహుబాషా హీరోయిన్ హరిప్రియ, కేజీఎఫ్ నటుడు వశిష్ట సింహ ప్రేమలో ఉన్నారంటూ గతకొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇద్దరూ దుబాయ్ నుండి బెంగళూరుకి తిరిగివస్తూ ఎయిర్ పోర్టులో మీడియా కంటబడ్డారు. దీంతో వారి ప్రేమ విషయం కాస్తా దావాలనంలా అంతా పాకిపోయింది. ఈ నేపథ్యంలోనే హరిప్రియ, వశిష్టలు నిశ్చితార్థం చేసుకోబుతున్నారంటూ కూడా వార్తలు వచ్చాయి. ఇక, ఆ వార్తలే నిజమయ్యాయి. నిన్న వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు. హరిప్రియ ఇంటి దగ్గర ఈ కార్యక్రమం […]
చిత్రపరిశ్రమలో ఒకరి తర్వాత ఒకరంటూ వరుసగా పెళ్లి పీటలెక్కుతున్నారు. ఇటీవల హీరో నాగశౌర్య.. బెంగుళూరుకు చెందిన అనూష శెట్టితో ఏడడుగులు వేశాడు. యాపిల్ బ్యూటీ హన్సిక బ్యాచిలర్ ఎంగేజ్మెంట్ తో సర్ప్రైజ్ చేసింది.. ఇప్పుడు మరో సెలబ్రిటీ జంట పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. అదికూడా గుట్టుచప్పుడు కాకుండా ఇన్నాళ్లు డేటింగ్ లో ఉన్నారని.. తాజాగా వెలుగులోకి వచ్చిన ఫొటోలతో విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఆ సెలబ్రిటీ జంట ఎవరో కాదు.. హీరోయిన్ హరిప్రియ, […]