తెలుగు బుల్లితెరపై ఎన్నో రియాల్టీ షోలు వచ్చాయి. ఇందులో బిగ్ బాస్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటి వరకు బిగ్ బాస్ తెలుగులో ఆరు సీజన్లు పూర్తి చేసుకుంది. బిగ్ బాస్ సీజన్ కి మొదట ఎన్టీఆర్, రెండో సీజన్ కి నాని, ప్రస్తుతం వరుసగా కింగ్ నాగార్జున హూస్ట్ గా కొనసాగుతున్నారు.
వాసంతి కృష్ణన్.. బిగ్ బాస్ సీజన్ 6 ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. బిగ్ బాస్ హౌజ్ లో కాస్త పద్దతిగా కనిపించిన వాసంతి.. తనలోని బోల్డ్ లుక్ ను తాజాగా టాలీవుడ్ కు పరిచయం చేసింది.
బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు రోజురోజుకూ ఎన్నో వినూత్నమైన ఎంటర్టైన్ మెంట్ ప్రోగ్రామ్స్ ని ప్రవేశపెడుతున్నారు టీవీ ఛానల్స్ వారు. ఈ క్రమంలో బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా ఆడియెన్స్ మెప్పు పొందిన సెలబ్రిటీలను మరోసారి ఒకే స్టేజ్ పై పరిచయం చేస్తూ.. ఈసారి మరింత వినోదాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఇప్పటివరకూ బిగ్ బాస్ షోలో పాల్గొన్న కంటెస్టెంట్స్ తో ‘బిగ్ బాస్ జోడి’ అనే డాన్స్ షోని నిర్వహిస్తున్నారు. కొన్ని […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 హౌస్‌లో గలాటా చేసిన సభ్యులు మొత్తం మరోసారి ఒకే స్టేజ్‌పై కలిశారు. హౌస్ నుంచి ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన వారంతా ఆదివారం విత్ స్టార్ మా పరివార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంత మంది హౌస్‌లో చేసిన రచ్చ కంటే.. ఈ ప్రోగ్రామ్‌లో ఇంకా రెచ్చిపోయి గలాటా చేశారు. గలాటా గీతూ, సూర్య, వాసంతి, అర్జున్ కల్యాణ్, చలాకీ చంటి, నేహా చౌదరి ఇలా అందరూ ఎన్నో ఆటలు ఆడుతూ.. […]
బిగ్ బాస్ సీజన్ 6లో హౌస్ లోకి వెళ్లిన అందగత్తెల్లో వాసంతి ఒకరు. చూడచక్కని రూపంతో ఆకట్టుకున్న వాసంతి బిగ్ బాస్ హౌస్ తో తనదైన ఆటను చూపించింది. బిగ్ బాస్ సీజన్-6 గ్లామర్ డాల్ పేరు తెచ్చుకున్న బ్యూటీ.. ఈ షోలోకి పాల్గొన్నక ముందు వరకు చాలా మంది ప్రేక్షకులకు అంతగా పరిచయంలేదు. అయితే బిగ్ బాస్ షో అనంతరం ఈ అమ్మడికి అమాంతం ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. హౌస్ లో ఆట కంటే తన […]
భారత దేశంలో ఇప్పటి వరకు ఎన్నో రియాల్టీ షోలు వచ్చినప్పటికీ.. బిగ్ బాస్ కీ ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. బాలీవుడ్ లో వచ్చిన బిగ్ బాస్ ఇప్పుడు దేశంలో వివిధ భాషల్లో రన్ అవుతుంది. తెలుగు లో బిగ్ బాస్ షోకి మొదట ఎన్టీఆర్ హూస్ట్ చేయగా.. తర్వాత నాని హూస్ట్ గా వచ్చారు. ఆ తర్వాత కింగ్ నాగార్జున్ బిగ్ బాస్ కి హూస్ట్ గా కంటిన్యూ అవుతున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ […]
బిగ్ బాస్ అంటే గొడవలు గ్యారంటీ. లేకపోతే చూసే ప్రేక్షకులకు మజా ఏం ఉంటుంది! ప్రస్తుత బిగ్ బాస్ సీజన్ చూస్తుంటే అలానే అనిపిస్తోంది. అయితే ప్రతి సీజన్ లో ఒకే గేమ్స్ పెడుతుంటారు. దీని వల్ల ఆడియెన్స్ కూడా బోరింగ్ గా ఫీలవుతుంటారు. ఈసారి మాత్రం బిగ్ బాస్ కొత్తగా ట్రై చేసినట్లు కనిపించింది. ఈ వారం కెప్టెన్సీ టాస్క్ అందుకు ఉదాహరణ. ఇకపోతే ఇదే టాస్కులో గొడవ పడటం కూడా హాట్ టాపిక్ అయింది. […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. రేటింగ్స్ లో దూసుకువెళ్లడం పక్కన పెడితే నెగెటివిటీలో తెగ పాపులర్ అవుతోంది. రాను రాను బిగ్ బాస్ టాస్కులు మరీ దరిద్రంగా తయారయ్యాయి అంటూ బుల్లితెర తెలుగు ప్రేక్షకులు మొత్తుకుంటున్నారు. ప్రేక్షకులను అలరించేందుకు మరీ దిగజారిపోతున్నారంటూ.. కామెంట్ చేస్తున్నారు. ఇన్నాళ్లు టాస్కుల్లో గ్రూపులు చేసి కొట్టుకోమని ప్రోత్సహించిన బిగ్ బాస్ ఇప్పుడు స్కిన్ షోని తెగ ఎంకరేజ్ చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నడుస్తున్న కెప్టెన్సీ పోటీదారుల టాస్కులో […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. హౌస్ మొత్తం గోల గోల, రచ్చ రచ్చ జరుగుతోంది. గ్రూపులు, టాస్కులు పక్కన పెడితే గొడవలు మాత్రం గట్టిగానే అవుతున్నాయి. అయితే ఇంట్లో జరిగే గొడవల్లో ఎక్కువగా ఒక పేరు బాగా వినిపిస్తూ ఉంటుంది. అవును మీరు అనుకున్నదే ఇనయా సుల్తానా. ఈమె హౌస్‌లోకి అడుగుపెట్టిన తర్వాత నుంచి టాపిక్ ఏదైనా, డిస్కషన్ ఏదైనా ముందు అరిచి ఆ తర్వాత ఆలోచిస్తుంటుంది. టాస్కుల విషయానికి వస్తే బాగానే కష్టపడుతుంది. ఇంట్లో […]
బిగ్ బాస్ హౌసులో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. వీకెండ్ వచ్చిందంటే చాలు అంటే కచ్చితంగా ఒకరు, హౌస్ నుంచి బయటకు వెళ్లిపోవాల్సి ఉంటుంది. తొలివారం ఎవరినీ పంపించలేదు. రెండోవారం మాత్రం ఏకంగా అభియన, షానీ అంటే డబుల్ ఎలిమినేషన్ చేశారు. ఇక మూడో వారం ఎలిమినేషన్ కి టైమ్ వచ్చేసింది. ఇప్పుడు కూడా ఓ లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రేక్షకుల అంచనాలకు, బిగ్ బాస్ నిర్ణయానికి అసలు సంబంధమే ఉండదు. గత […]