గుజరాత్ లో దారుణం చోటు చేసుకుంది. నవమాసాలు మోసి కనిపించిన తల్లినే ఓ కొడుకు అతి భయంకరంగా కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. అసలేం జరిగిందంటే? అది గుజరాత్ లోని వర్థమాన్ నగర్. ఇదే ప్రాంతంలో మహేష్ పంచాల్, ఛాయ పంచల్ అనే భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. వీరికి ఓ జయేష్ […]