ఈ మధ్య కాలంలో దేశ వ్యాప్తంగా బాగా వినిపిస్తున్న ట్రైన్ పేరు ఏదైనా ఉంది అంటే.. అది కచ్చితంగా వందేమాతరం ట్రైనే. మేకిన్ ఇండియా స్పూర్తితో ఈ రైలును తయారు చేశారు. ఇది సెమీ-హై-స్పీడ్, ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ రైలు. కొన్ని రోజుల ముందు వరకు ఇది తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులో ఉండేది కాదు. 2023 జనవరి 15న ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్ – విశాఖపట్టణం మార్గంలో వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ను ప్రారంభించారు. ఈ […]