మోస్ట్ లవ్‌బుల్ కపుల్స్ విరుష్క(విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ)ల ముద్దుల కూతురు వామికా ఫొటోలు ఎట్టకేలకు బయటికొచ్చాయి. చిన్నారి పుట్టినప్పటి నుంచి పాప ఫొటోలు బయటికి రాకుండా విరుష్క దంపతులు జాగ్రత్త పడ్డారు. అలా ఎందుకు చేస్తున్నారో తెలియదు కానీ. పాప ఫొటోలను ఎప్పుడు సోషల్ మీడియాలో పంచుకోలేదు. మొత్తానికి వామికా ఫొటో నెట్టింట ప్రత్యక్షమైంది. సౌతాఫ్రికా పర్యటనకు విరాట్ కోహ్లీ సతీసమేతంగా వెళ్లగా.. వామికా ఫొటో మీడియాకు చిక్కింది. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. […]